టూత్‌పేస్ట్ పళ్లు తోముకోవడానికి మాత్రమే కాదండోయ్!…

మనం ఒక అవసరం కోసం తయారుచేసుకున్న వస్తువు ఒక్కోసారి ఇంకో అసరానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక వస్తువుతో ఒకే ఉపయోగం ఉంటుందనుకుంటే పొరపాటు. కొన్ని More »

దిండు కింద వెల్లుల్లి పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందంటే. . . . .

మనిషి జీవితం ఉరుకులుపరుగులతో కూడుకుని ఉంది. ఈ బిజీ లైఫ్‌లో ఎన్నో టెన్షన్లు… పిల్లల ఫీజు కట్టాలని గుర్తుచేసే భార్య… నాన్న ఏదో తెస్తాడని More »

బరువు తగ్గాలనుకునే వారికి సంజీవని లాంటి వార్త !

స్వభావం చేదైనా కమ్మని రుచులను అందించే కూరగాయ కాకరకాయ. కొంతమందికి కాకరకాయ వాసనంటేనే పడదు. కానీ కొందరు మాత్రం ఇష్టంగా తింటుంటారు. ఈ విషయం More »

అరటి పండు ఎక్కువగా తింటే…

అరటి ఒక చెట్టులా కనిపించినా నిజానికి ఇది ఒక మూలిక. అరటి పండులో నీటి శాతం కంటే ఘన పదార్థ శాతం ఎక్కువ. ఇవన్నీ More »

ఆయన బిడ్డకు పాలిచ్చాడు!

నిజంగా ఇది అద్భుతమే. ట్రాన్స్‌జెండర్ వ్యక్తి సంతానం కనడమే కాకుండా బిడ్డకు పాలిస్తున్న విషయం తెలిసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. అమెరికాలోని బోస్టన్‌కు చెందిన జెస్సీ More »

 

టూత్‌పేస్ట్ పళ్లు తోముకోవడానికి మాత్రమే కాదండోయ్!…

మనం ఒక అవసరం కోసం తయారుచేసుకున్న వస్తువు ఒక్కోసారి ఇంకో అసరానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక వస్తువుతో ఒకే ఉపయోగం ఉంటుందనుకుంటే పొరపాటు. కొన్ని రకాల వస్తువుల వల్ల అంతకు మించి ఉపయోగాలుంటాయి. అలాంటిదే టూత్‌పేస్ట్. టూత్‌పేస్ట్ అంటే చాలామంది పళ్లు తోముకోవడానికి మాత్రమే పనికొస్తుందనుకుంటారు. నిజమే టూత్‌పేస్ట్‌తో పళ్లే తోముకుంటారు. కానీ టూత్‌పేస్ట్ వల్ల మరెన్నో లాభాలున్నాయన్న విషయం చాలామందికి తెలియదు. వాడుకోవాలే కానీ ఎన్నో రకాలుగా ఈ టూత్‌పేస్ట్ ఉపయోగపడుతుంది. అందులో ముఖ్యంగా యువతకు.